మిశ్రా స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌

ssss
misra , kuldeep

మిశ్రా స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌

న్యూఢిల్లీ: టీమిండియాతో బంగ్లాదేశ్‌ ఈనెల 9న ఏకై కటెస్టు మ్యాచ్‌ ఆడనుంది.హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఈటెస్టుకు వేదిక కానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో చిన్నమార్పుచోటు చేసుకుంది. క్రీడాకారుడు అమిత్‌ మిశ్రా గాయపడటంతో అతని స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌ను తీసుకున్నట్లు బిసిసిఐ ట్వీట్‌ చేసింది.భారత్‌,ఇంగ్లండ్‌ మధ్య టి20లో అమిత్‌ గాయపడ్డాడు. వైద్యుల సూచన మేరకు అమిత్‌కు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతని స్థానం లో కుల్‌దీప్‌సింగ్‌ను ఎంచుకున్నారు.