మహ్మద్‌అలీకి అత్యున్నత గౌరవం

mohd ali ffff

మహ్మద్‌అలీకి అత్యున్నత గౌరవం

న్యూయార్క్‌: ప్రపంచ బాక్స్‌ిం దిగ్గజం దివంగత ఆలీకి అత్యున్నత గౌరవం లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాడిసస్‌ స్వేర్‌ గార్డెన్‌ స్టేట్‌ పేరును తాత్కాలికంగా మహ్మద్‌ ఆలీగా నామకరణం చేశారు. ఆలీ అభిమానులు, న్యూయార్క్‌వాసులు పెద్దసంఖ్యలో అక్కడికిచేరుకుని ఆయన పేరుతో ఉన్న మహ్మద్‌ ఆలీ వే స్టేట్‌ సైన్‌బోర్డును ఏర్పాటుచేశారు.