భార‌త్ రెండో వికెట్ డౌన్..శ్రేయ‌స్ ఔట్‌

Shreyas-Iyer
Shreyas-Iyer

శ్రీ‌లంక వ‌ర్సెస్ భార‌త్ జ‌ట్ల మ‌ధ్య వైజాగ్ లో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్ లో భార‌త్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ స్కోరు 149 పరుగుల వద్ద పెరెరా బౌలింగ్ లో లక్మల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.