భారత్‌ నాల్గో వికెట్‌ డౌన్‌.. రైనా ఔట్‌

Suresh raina
Suresh raina

సెంచురియన్‌: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టీ20 ఆటలో భారత్‌ 90పరుగుల వద్ద నాల్గో వికెట్‌ కోల్పోయింది. సురేష్‌ రైనా 30పరుగులు చేసి అండిల్‌ బౌలింగ్‌ ఎల్బీడబ్ల్యుగా ఔటయ్యాడు.