భారత్‌పై ఆస్ట్రేలియాజట్టు విజయం

Australia won
Australia won

భారత్‌పై ఆస్ట్రేలియాజట్టు విజయం

ఐసిసి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.. తొలుత టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది ఆస్ట్రేలియా. పూనమ్‌రైత్‌ (109), సారధి మిథాలీ రాజ్‌ (69), హరమనప్రీత్‌కౌర్‌ (23) రాణించటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.. అనంతరం 227 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.. బెల్టన 36 పరుగులు, మూనీ 45, పెన్నీ 60 నాటౌట్‌, లన్నింగ్‌ 78 నాటౌట్‌ పరుగులతో చెలరేగి లక్ష్యాని చేరుకున్నారు.. 45.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరుకుంది..