బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌

India batting
India batting

బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌

లండన్‌: ఐసిసి ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ భారత్‌ బ్యాటింగ్‌తో ప్రారంభమైంది.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లుగా పూనమ్‌ రౌట్‌, స్మ్రితి మందానే క్రీజ్‌లో ఉన్నారు.