బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

Super Kings Vs Kings XI Punjab
Super Kings Vs Kings XI Punjab

మొహాలీ: ఐపీఎల్‌ 12వ సీజన్‌ లీగ్‌ దశకు ఈరోజు ఆఖరిరోజు. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- చెన్నై సూపర్‌ కింగ్‌ మధ్యమరి కొద్ది సేపట్లో మ్యాచ్‌ జరగనుంది.ఇప్పటికే 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై తన స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తోంది.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/