ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సింధు ఔట్‌!

P V Sindhu
P V Sindhu

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ నుంచి తెలుగు తేజం పీవీ సింధు నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-14, 21-9 తేడాతో సింధు పరాజయం పాలైంది.