ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

kbaddi22
Opening match kabaddi

ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

అహ్మదాబాద్‌: కబడ్డీ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ దక్షిణాఫ్రికా జట్టుతో తలపడి 32-34 తేడాతో పరాజయం పాలైంది.