పంత్‌ హఫ్‌ సెంచరీ

RISHAB PANTH
RISHAB PANTH

రాజ్‌కోట్‌: రెండో రోజు ఆటలో భారత్‌ దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం క్రీసులో ఉన్న విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌ బౌలర్ల్‌ను ధాటిగా ఎదుక్కొంటున్నారు. మ్యాచ్‌ ఆరంభంలో నెమ్మదించిన పంత్‌ దూకుడు పెంచి బంతులను బౌండరీలకు తరలిస్తున్నాడు. 57 బంతుల్లో ఆర్ధ శతకం పూర్తి చేసుకున్న పంత్‌ శతకం వైపుగా వెళ్తున్నాడు. మరో వైపు కోహ్లికూడా 91 పరుగులు సాదించి శతకానికి చెరువలో ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు,103 ఓవర్లుకు 441/4