నేడు వన్డే సిరీస్‌ ప్రారంభం

DHONIfffffffFFF

ధోనీకి సరికొత్త సవాల్‌
నేడు వన్డే సిరీస్‌ ప్రారంభం

హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా ధోనీ నేతృత్వంలో యువకులతో నిండిన టీమిండియా క్రికెట్‌ జట్టు కొత్త సవాల్‌కు సిద్ధమైంది. తన రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించేకునే క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టూర్‌లో కెప్టెన్‌ ధోనీ మినహా అందరూ కొత్తవారేకావటంతో భారత జట్టు ఎంతవరకు ఆడుతుందనే విషయం ఆసక్తిరేపుతోంది. ఇవాల్టి నుంచి ఇరు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.