నాల్గో వికెట్ కోల్పోయిన భార‌త్‌

Ajinkya rahane
Ajinkya rahane

నాట్టింగ్‌హామ్ః భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న విష‌యం విదిత‌మే. భారత్ జట్టు 241 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ అజింక రహానే 81 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాడ్ బౌలింగ్ లో కుక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.