నాల్గో వికెట్‌ పాండ్యా క్యాచౌట్‌

Harthik Pandya
Harthik Pandya

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాల్గో వన్డేలో భారత్‌ నాల్గో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద హార్థిక్‌ పాండ్యా
జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 37 ఓవర్లలో 225