ధోనీ హాఫ్‌ సెంచరీ

Dhoni batting
Dhoni batting

ధోనీ హాఫ్‌ సెంచరీ

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న 4వ వన్డేలో భారత్‌ ఆటగాడు ధోనీ హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు.. 108 బుంల్లో ఒక ఫోర్‌ సాయంతో 50 పరుగులు పూర్తిచేశాడు.. ప్రస్తుతం 47 ఓవర్లు పూర్తయేసరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులుచేసింది.. భారత్‌ విజయం సాధించాలంటే 18 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది.