ధోనీనే నా మాస్టర్‌

DHONY, VIRAT
DHONY, VIRAT

న్యూఢిల్లీ: తాను ధోనీ నుంచే కెప్టెన్సీ లక్షణాలను నేర్చుకున్నానని, తానే నా మాస్టర్‌ అని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అన్నారు. ధోనీతో ఎప్పుడూ ఆట గురించే మాట్లాడేవాడినని, వైస్‌ కెప్టెన్‌ కాక ముందు నుంచే ఆయనతో తన సలహాలు, సూచనలు పంచుకునేవాడినని అన్నారు. స్లిప్‌లో చాలా సార్లు ధోనీకి దగ్గరగా నిల్చుని ఆయన ఆటతీరును గమనించేవాడినని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.