దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు

ind vs srilanka 2nd odi india bating
ind vs srilanka 2nd odi india bating

పల్లెకలె: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం వల్ల కుదించారు. దీంతో
భారత విజయలక్ష్యం 47ఓవర్లలో 231 పరుగులుగా నిర్థేశించారు. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత
ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌లు దూకుడుగా ఆడుతున్నారు. కడపటి వార్తలు అందేసరికి 13ఓవర్లలో
89పరుగులు చేశారు. రోహిత్‌శర్మ(47). ధావన్‌(37) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.