తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

CSK
CSK

ముంబైః వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను ఆరు వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందు 179 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచింది. చెన్నై జ‌ట్టు 179 ప‌ర‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో కాసేప‌టి క్రిత‌మే బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, చెన్నై 16 ప‌రుగుల వ‌ద్ద డుప్లెసిస్ (10) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.