తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

Rahane
Ajinkya Rajane

ఆస్ట్రేలియా నిర్ధేశించిన 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.
ఓపెనర్‌ రహానె(53) రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో భారీ షార్ట్‌కు యత్నించి ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం
భారత్‌ స్కోరు 18 ఓవర్లలో 106 పరుగులు చేసింది.