తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై

CSK
CSK

ఐపిఎల్‌ మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయాన్ని చేజిక్కుంచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో షేన్‌ వాట్సన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 14బంతుల్లో 2ఫోర్లతోఒ 11 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు పూర్తి అయ్యేసరికి చెన్నై 1వికెట్‌ నష్టానికి 18పరుగులు చేసింది. చెన్నై విజయలక్ష్యం నిర్ణీత 20ఓవర్లలో 128 పరుగులు