తమిళ్‌ తలైవాస్‌పై యుపి యోధా విజయం

Pro Kabaddi
Pro Kabaddi

చెన్నైలో తమిళ్‌ తలైవాస్‌ వర్సెస్‌ యుపి యోధాల మధ్య జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్‌లో యుపి యోధా విజయం సాధించింది. తమిళ్‌
తలైవాస్‌ 33 పాయింట్లు చేయగా, యుపి యోధా 37 పాయింట్లు సాధించి విజయం భేరీ మోగించింది.