ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రెండో వికెట్‌ డౌన్‌

Rishab panth
Rishabh panth

ముంబాయి: వాంఖేడ్‌ మైదానంలో ముంబాయి ఇండియన్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతోన్న ఐపిఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌ 47పరుగులు చేసి కృణాల్‌పాండ్య బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు.