డ్రింక్స్‌ బ్రేక్స్‌: భారత్‌ 110/2

Team India
Team India

సెంచురియన్‌: దక్షిణాఫ్రికా వర్సెస్‌ భారత్‌ జట్ల మద్య జయితోన్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో భారత్‌ జుట్ట డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 56పరుగులు, అజింక్యా రహానే 12పరుగులతో క్రీజులో ఉన్నారు.