టైమర్‌ మిల్స్‌ను రూ.12 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సిబి

England pacer Tymar mills
England pacer Tymar mills

టైమర్‌ మిల్స్‌ను రూ.12 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సిబి

బెంగళూరు: ఇంగ్లండ్‌ పేసర్‌ టైమర్‌ మిల్స్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ.12కోట్లకు కొనుగోలు చేసింది.. పవర్‌ నేగిని రూ.కోటికి కొనుగోలుచేసింది.