టి20 వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌ భారత్‌ : కుమార్‌ సంగర్కర

 

KUMARA
న్యూఢిల్లీ: రానున్న టి 20 వరల్డ్‌ కప్‌ టోర్నీ భారత్‌ అని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగర్కర పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ జట్టును విజయాల బాటలో నడిపించటంలో భారత కెప్టెన్‌ ధోనీ అని సింగర్కర అన్నారు. సుదీర్గకాలంగా కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తున్నాడని, కెప్టెన్సీ వల్ల ఎంత ఒత్తిడి ఉంటుందన్న విషయాన్ని ధోనీకంటే ఎవరూ బాగా అర్ధం చేసుకుంటారని తాను అనుకోవటం లేదనన్నారు.