చెన్నై విజయ లక్ష్యం 179 పరుగులు

CSK
CSK

ముంబాయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్‌ స్టేడియంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరుగుతోన్న విషయం విదితమే. చెన్నై టాస్‌ గెలిచి, ఫీల్డింగ్‌ ఎంచుకుంది.తొలుత బ్యాటింగ్‌ ఆరంభించిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కాగా, హైదరాబాద్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ 179లక్ష్యాన్ని ముందుంచింది. దీంతో లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఉవ్విళ్లూరుతోంది. మరి కొద్దీ సేపటిలో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.