ఘన విజయం సాధించిన టీమీండియా

india vs srilanka 4th odi
india vs srilanka 4th odi

కొలంబో: భారత్‌-శ్రీలంకల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టు ఘన
విజయం సాధించింది టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్‌ కోహ్లీ, రోహీత్‌ శర్మలు
సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 375పరుగులు సాధించింది. 376
పరుగల భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి ఏ క్షణంలో
కూడా పోటీ ఇవ్వకుండా 42.4 ఓవర్లలో 207పరుగులకే కుప్పకూలింది. కాగా ఇప్పటికే సిరీస్‌
గెలుచుకున్న భారత్‌ జట్టు 4-0 అధిక్యంలో ఉంది.