కోహ్లీకి ఖేల్‌ర‌త్న అవార్డు

Virat kohli
Virat kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రాజీవ్ ఖేల్ ర‌త్న అవార్డుకు ఎంపిక చేస్తూ….అవార్డుల ఎంపిక క‌మిటీ కేంద్రానికి ప్ర‌తిపాదించింది. కోహ్లీతో పాటు వెయిట్ లిఫ్ట‌ర్ మీరాభాయి ఛానుకు కూడా ఈ అవార్డును ఇవ్వ‌నున్న‌ట్లు క‌మిటీ వ‌ర్గాలు తెలిపాయి.