కోహ్లి కాలికి గాయం

kohli
kohli

జొహెన్న‌స్‌బ‌ర్గ్ః పరుగుల రారాజు, భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి గాయమైంది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లో అతడు ఆడటంపై టాస్‌ ఓడి తొలుత భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ చేతికి ఏమీ కాలేదు. కాలి నొప్పితో కాస్త బాధపడిన కోహ్లీ(26) ఆ తర్వాత శంసి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో 13వ ఓవర్ల్లో కోహ్లీ కాలి నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఫీల్డింగ్‌ చేయలేక మైదానన్ని వీడాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ..‘అదృష్టవశాత్తూ చేతికి ఎలాంటి గాయం అవ్వలేదు. కాలి గాయం కాస్త ఇబ్బంది పెడుతోంది’ అని తెలిపాడు.ఇప్పుడు అనుమానం నెలకొంది. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ గాయపడ్డాడు.