కెప్టెన్‌గా రహానే

Stew1
Stew1

స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతితో  కెప్టెన్‌గా రహానే

పుణే: ఐపిఎల్‌లో మంగళవారం పుణే సూపర్‌ జెయింట్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు తలపడ్డాయి.పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పుణే జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో పుణే జట్టు స్వల్ప మార్పులు చేసింది.ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు విశ్రాంతి నిచ్చారు. కడుపు నొప్పి కారణంగా అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు.అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను అజింక్యా రహానే చేపట్టాడు.టాస్‌ గెలిచన రహానే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పుణే విజయం సాధించింది.ఆ తరువాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం చెందింది.మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే తాను ఆడని తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు చేతిలో 15 పరుగులతో పరాజయం చెందింది.