ఓపెనర్‌గా విహారి!

sanjay manjrekar
sanjay manjrekar

ఇది మంజ్రేకర్‌ సలహా
పెర్త్‌ : ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో భారత ఓపెనింగ్‌ జోడీ అట్టర్‌ ప్లాపైంది. దీంతో గాయపడిన పృథ్వీషా స్థానంలో ఎంపికైన మయాంక్‌ అగర్వాల్‌ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, మాజీ క్రికెటర్‌ సంజ§్‌ు మంజ్రేకర్‌ మాత్రం మురళీ విజ§్‌ు ఓపెనర్‌గా కొనసాగిస్తూనే.. అతడికి జోడీగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి ప్రమోషన్‌ ఇవ్వాలంటున్నాడు. మంచి టెక్కిక్‌తో పాటు ఓర్పుగా క్రీజులో నిలబడడం హనుమకు ప్లస్‌ అని విశ్లేషించాడు.