ఓపెనర్ల దూకుడు: భారత్‌ 12 ఓవర్లకు 74-0

Sikhar Dhavan, Rohit Sharma
Sikhar Dhavan, Rohit Sharma

ఓపెనర్ల దూకుడు: భారత్‌ 12 ఓవర్లకు 74-0

బర్మింగ్‌హీోమ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌, భారత్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో భారత్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు.. 12 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.. రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌లు భారీ షాట్లతో బంగ్లాదేశ్‌ బౌలర్లు వేస్తున బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు.. శిఖర్‌ ధావన్‌ ఒక సిక్సర్‌, 6 ఫోర్లు బాది 26 బంతుల్లో 39 పరుగులు చేశాడు.. రోహిత్‌శర్మ 46 బంతుల్లో 5 ఫోర్లు బాది 35 పరుగులు చేశాడు..