ఐపిఎల్‌కు ఇద్ద‌రు ఆట‌గాళ్లు గుడ్‌బై

STOKES, BUTLER
STOKES, BUTLER

జైపూర్ః ఐపీఎల్‌ టోర్నీ నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ ఇద్దరూ ఒకే జట్టుకు చెందిన వారే కావడం విశేషం. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్‌, బట్లర్‌. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునేందుకు రాజస్థాన్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో వీరిద్దరూ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే.