ఏపి సియంను క‌లిసిన క్రికెట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌

vvs laxman
vvs laxman

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. అమరావతిలో క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చించారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధి కోసం కార్యాచరణను రూపొందించనున్నట్టు లక్ష్మణ్‌ తెలిపారు.