ఆస్ట్రేలియా 276 ఆలౌట్‌

test
Test Match

ఆస్ట్రేలియా 276 ఆలౌట్‌

బెంగళూరుం బెంగళూరు వేదికగా భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 189 పరుగులకు ఆలౌట్‌ అవ్వటంతో ఆసీస్‌ 87 పరుగుల ఆధిక్యంతో ఉంది.. భారత్‌ బౌలర్లు జడేజా6, అశ్విన 2 వికెట్లు తీసుకోగా, ఇషాంత్‌ శర్మ ఉమేష్‌ యాదవ్‌ చెరోవికెట్‌ తీసుకున్నారు.