ఆస్ట్రేలియా టార్గెట్ 353 పరుగులు

India Vs Australia Match
India Vs Australia Match

లండన్ లోని కెన్నింగ్టన్ ఓవెల్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ 117, విరాట్ కోహ్లీ 82,  రోహిత్ శర్మ 57,  హార్థిక్ పాండ్యా 48 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 353 పరుగులు చేయాల్సి ఉంది.