ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్‌ విజయం

France
France

ఫిపా-2018 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నాం 3.30గంటలకు ఆస్ట్రేలియా వర్సెస్‌ ఫ్రాన్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్‌ 2-1తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంమైనప్పటి నుంచి సగం మ్యాచ్‌ పూర్తయ్యే వరకు రెండు జుట్లు ఎటువంటి పాయింట్లు సాధించలేకపోయాయి. ఆ తదనంతరం ఫ్రాన్స్‌ జట్టు రెండు గోల్స్‌ చేశాయి. ఆస్ట్రేలియా జట్టు మాత్ర 1పాయింట్‌తోనే సరిపెట్టుకుంది.