ఆసీస్‌ స్కోరు

ausis loose 7 wickets
ausis loose 7 wickets

మెల్‌బోర్న్‌్‌: ఆస్ట్రేలియా స్కోరు నిర్ణీత 17 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడుతున్న కంగారూలకు భారత పులులు అడ్డుకట్టవేశాయి. ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు, భువనేశ్వర్‌ 2 వికెట్లు, కుల్దీప్‌ ,కృనాల్‌, బుమ్రా ఒక్కో వికెట్‌ తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు.