ఆరో వికెట్‌ కోల్పోయిన కివీస్‌, స్కోర్‌-166/6

india vs nz 2nd odi
india vs nz 2nd odi

పూణె: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య పూణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ జట్టు భారత బౌలర ధాటికి వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.దీంతో 39ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.