అథ్లెట్‌ ద్యుతీచంద్‌కు కోటి నజరానా

Dutee chand 1
Dutee chand

భువనేశ్వర్‌: ద్యుతీచంద్‌కు ఒడిశా ప్రభుత్వం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నజరానా ప్రకటించారు. 200మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించినందుకుగాను ఒడిశా ముఖ్యమంత్రి రూ.1.5కోట్ల నజరానాను ప్రకటించారు.వంద మీటర్ల పందెంలోను రజతం సాధించినప్పుడు రూ.1.5కోట్లు నజరానా ప్రకటించారు.