అగర్వాల్ అర్ధశతకం

MAYANK AGARWAL
MAYANK AGARWAL

మెల్‌బోర్న్:ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్ మయంక్ అగర్వాల్ అర్ధశతకం సాధించాడు.  తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అయినప్పటికీ అనుభవం ఉన్న ఆటగాడిలా ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు రాబడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. పుజారా(19), అగర్వాల్(53) క్రీజులో ఉన్నారు.