19వ తేదీన స్టార్‌నైట్‌

Anupama Parameshwaran5
Anupama Parameshwaran5

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం, జీ తెలుగు ఆధ్వర్యంలో ఆగస్టు 19వ తేదీన స్టార్‌నైట్‌  నిర్వహిస్తున్నారు.  ముఖ్య అతిధిగా అనుపమ పరమేశ్వరన్‌ హాజరవుతున్నారు. పసదెన సిటీ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమంలో ఎంతోమంది గాయనీ గాయకులు పాల్గొంటున్నారు. యాంకర్‌ ప్రదీప్‌, గాయకుడు యాజిన్‌ నజర్‌, సింగర్‌ చిన్మయి, హీరోయిన్‌ శ్రావ్య తదితరులు  వస్తున్నారు.