సింగపూర్‌ తెలుగు సమాజం ‘నారి-2016

Naari -2016 in Singapore
Naari -2016 in Singapore

సింగపూర్‌ తెలుగు సమాజం ‘నారి-2016

సింగపూర్‌: సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఎంతగానో అలరించింది. ‘నారి-2016 పేరుతో ఇక్కడి మ్యాక్స్‌ ఆట్రియా సింగపూర్‌ ఎక్ప్‌పోలో జరిగిన కార్యక్రమంలో మహిళలు ఆసక్తికరంగా పాల్గొన్నారు. గత ఏడాది నుంచి మొదలుపెట్టిన ఈకార్యక్రమంలో ఎంతో ఉత్తేజం, విజయాలను అందించిందని తెలుగు సమాజం అధ్యక్షులు రంగా రవివకుమార్‌ వెల్లడించారు. ముఖ్యఅతితిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండి శ్రీమతి శైలజా కిరణ్‌ పల్గొంన్నారు. గాయకులు గీతామాధురి, యాంకర్‌ శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు.