మ‌రో ఓటింగ్‌కు సిద్ధంః అమెరికా

White House
White House

అమెరికాలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉభయ సభలో సభ్యులు మరోసారి ఓటు వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. టాప్‌ సెనెట్‌ రిపబ్లికన్‌ మిచ్‌ మెక్కొన్నెల్‌ మాట్లాడుతూ సోమవారం ఉదయం ఓటు వేయడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించారు. సంక్షోభాన్ని మరింత సాగదీయకుండా ఉండేందుకుగాను సభ్యులు చర్చలు నిర్వహిస్తున్నారు. స్కముర్‌ ట్రంప్‌తో పాటు జెల్‌ఓతో చర్చలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రంప్‌ వ్యవహారశైలిపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. అతన్ని అంగీకరించేలా చేయడం కఠినతరమని రాజకీయ నాయకులు చెప్పుకొచ్చారు.