తిత్లీ తుఫాను బాధితుల‌కు ఎన్నారై టిడిపిల‌ సాయం

titli
titli

ఆంధ్ర రాష్ట్రం లో తిత్లీ తుఫాన్ చేసిన నష్టానికి అమెరికా లో ఉన్న ఎన్నారై టిడిపి వెంటనే స్పందించింది. తక్షణ సాయంకోరకు విరాళాలు కలెక్ట్ చేసి, సహాయ చర్యలు చేపట్టింది. విశాఖ నుంచి, శ్రీకాకుళం నుంచి అక్కడ ఉన్న స్థానికుల ద్వారా వరద బాధిత గ్రామాలకు ట్రక్ ల ద్వారా మంచి నీటి బాటిల్స్‌, ఆహారం, బట్టలు వెంటనే పంపించింది. గత రెండు రోజులు గా జరుగుతున్న ఈ సహాయ కార్యక్రమం ఇంకా కొనసాగుతాయి అని తెలిసింది.