తానా బ్యాక్ ప్యాక్ కార్య‌క్ర‌మం

TANA
TANA

ప్రవాసుల సొంత ఊళ్లలోని విద్యార్థులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిద్వారా విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు వారి సొంత గ్రామాలు, ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు సాయం చేసేందుకు ఈ కార్యక్రమం రూపొందించామని తెలిపారు.