గన్నవరం నుండి సింగపూరు టికెట్ బుకింగ్

Gannavaram Airport
Gannavaram Airport

Vijayawada:  అమరావతికి దగ్గరలోని గన్నవరం విమానాశ్రయం నుండి తొలి అంతర్జాతీయ విమానం త్వరలోనే బయలుదేరబోతుంది. నవంబర్ 4వతేదీన గన్నవరం నుండి సింగపూరుకు తొలి అంతర్జాతీయ విమానం సర్వీసు మొదలు కాయబోతుండగా ఈరోజు నుండి టికెట్ బుకింగ్ మొదలుపెట్టారు.

చాలాకాలం నుండి ఇండిగో సంస్థ ఈ సన్నాహాలు చేసినా కేంద్రం నుండి ఆదేశాలు రావడానికి ఆలస్యమైంది. మొత్తానికి నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3.15 నిమిషాలకు అంతర్జాతీయ విమాన సర్వీసు మొదలుకాబోతుంది.