ఆటా ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో వైద్యసేవలు

ATA Conducted Health Camp
ATA Conducted Health Camp

ఆటా ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో వైద్యసేవలు

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరంనిర్వహించారు.. దంత,యోగా,మెడిటేషన్‌ సెషన్లు ఈసందర్భంగా నిర్వహించారు.. డెట్రాయిట్‌ ఆటాట్రస్టీహరి లింగాల, బృందం నిర్వహించారు.. మొత్తం 8 మంది వైద్యులు , 8మంది టెక్నీషియన్లు ,20 మంది వాలంటీర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు.. డాక్టర్‌ అశోక్‌ కొండూరు, సన్నీ రెడ్డితదితరులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.