గురువారం అసెంబ్లీకి వెళ్లే ప్రశ్నే లేదు

rebel MLAs
rebel MLAs

ముంబయి: అసంతృప్తి ఎమ్మెల్యెల పిటిషన్‌పై ఈరోజు సుప్రీం తీర్పు వెల్లడింది. ఎమ్మెల్యెల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, అయితే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్నది మాత్రం వారి ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ముంబయిలో ఉన్న 12 మంది కాంగ్రెస్జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. ఖన్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం. మేమంతా కలిసే ఉన్నాం. మా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. గురువారం అసెంబ్లీకి వెళ్లే ప్రశ్నే లేదు అని రెబల్స్‌ చెబుతున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/andhra-pradesh/