యమునా నదిలో వాటర్‌ ట్యాక్సీలు

water taxies
water taxies


న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమునా నదిలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా వాటర్‌ ట్యాక్సీ సర్వీసులను నడపాలని నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌, షిప్పింగ్‌ అండ్‌ ఇన్‌ ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అధారిటీ మంత్రిత్వ శాఖలు నిర్ణయించారు. ఢిల్లీలోని వజీరాబాద్‌ ట్యాక్సీ సర్వీసులు నడపనున్నారు. సోనియా విహార్‌-ట్రోనికా సిటీలనున కలిపేలా 16 కిలోమీటర్ల దూరం ఈ ట్యాక్సీలను నడిపేందుకు వీలుగా రూ.28 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఢిల్లీలో గోవాను తలపించేలా వాటర్‌ టాక్సీ సర్వీసులు ప్రవేశపెట్టనున్నట్లు బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/