ఓటేయడం ప్రతి పౌరుడి అత్యంత శక్తివంతమైన హక్కు

Ratan Tata
Ratan Tata

ముంబయి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతిఒక్కరూ ఓటేయాల్సిందిగా ఎన్నికల సంఘం, వివిధ రంగాల ప్రముఖులు పిలుపునిసున్న విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఓటేయడం ప్రతి పౌరుడి అత్యంత శక్తివంతమైన హక్కు అన్నారు. అంతేకాకుండా అది మన బాధ్యతన్నారు. దయచేసి అందరూ ఓటేయండి. మన భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/